Surprise Me!

YS Jagan: కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తా |YSRCP | Oneidia Telugu

2025-02-05 1,409 Dailymotion

YS Jagan : కార్పొరేటర్ల సమావేశంలో జగన్‌ కీలక వ్యాఖ్యలు "ఈసారి జగన్‌ 2.Oని చూడబోతున్నారు. 2.O వేరేగా ఉంటుంది. కార్యకర్తల కోసం జగన్‌ ఏం చేస్తాడో చూపిస్తా. గతంలో కార్యకర్తలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వలేకపోయా. కార్యకర్తలను ఇబ్బంది పెట్టినవారిని వదిలిపెట్టం. అక్రమ కేసులు పెట్టినవారిపై ప్రైవేట్‌ కేసులు వేస్తా. చట్టం ముందు నిలబెడతా"-జగన్
#ysjagan
#YSJaganmohanreddy
#ysrcp
#jagan2.0

Also Read

"ఈసారి జగన్ 2.0 గ్యారంటీ"- తర్వాత 30 ఏళ్లు మనమేనన్న మాజీ సీఎం..! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/you-can-see-jagan-2-0-this-time-ysrcp-chief-assures-to-party-leaders-amid-defection-crisis-423473.html?ref=DMDesc

జగన్ జిల్లా పర్యటనల షెడ్యూల్ ఖరారు..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ys-jagan-clarifies-over-his-districts-tours-in-party-leaders-meeting-key-directions-for-cadre-423419.html?ref=DMDesc

నందమూరి కుటుంబంతో విజయసాయిరెడ్డి భేటీ :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/vijayasai-reddy-meets-nandamuris-family-423389.html?ref=DMDesc

Buy Now on CodeCanyon